ప్రపంచం8, నవం 2026
కైరో సమీపంలో రెండు రైళ్లు ఢీ: నలుగురు మృతి, 88 మందికి గాయాలు; దర్యాప్తుకు సిసి ఆదేశం
గీజా ప్రావిన్స్‌లో ఫయ్యూమ్ వెళ్తున్న రైలు ఆస్వాన్ వెళ్తున్న రైలును వెనుక నుంచి ఢీకొట్టడంతో పలు బోగీలు పట్టాలు తప్పాయని ఈజిప్ట్ అధికారులు తెలిపారు.