రాజకీయాలు20 గంటల క్రితం
దీపావళి వేళ హైదరాబాద్‌లో గోదాములు, దుకాణాల్లో మంటలు; పదుల మందికి కంటి గాయాలు
ప్రాణ నష్టం లేదు, కానీ రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని యజమానులు చెబుతున్నారు. టపాసుల గాయాలతో సరోజినీదేవి కంటి ఆసుపత్రికి బాధితులు వరుస కట్టారు.
ప్రాణ నష్టం లేదు, కానీ రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని యజమానులు చెబుతున్నారు. టపాసుల గాయాలతో సరోజినీదేవి కంటి ఆసుపత్రికి బాధితులు వరుస కట్టారు.
చాలామందికి శస్త్రచికిత్స లేకుండానే చికిత్స అందింది, కానీ 10 మందికి ఆపరేషన్ అవసరం; గాయపడినవారిలో చాలామంది పక్కన నిలబడినవారేనని వైద్యులు చెప్పారు.
కనీసం 400 మంది మహిళలకు డబ్బులిచ్చి దళారులు ఫెర్టిలిటీ కేంద్రాలకు అండాలు ఇప్పించారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటివరకు కొందరు ఏజెంట్లపైనే కేసులు నమోదయ్యాయి; క్లినిక్‌లు వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.
కృత్రిమ మేధతో తయారుచేసిన వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించిన ముఠా అప్పటికే కొంత డబ్బు వసూలు చేసిందని పోలీసులు తెలిపారు.
నిర్మలమైన ఆకాశం · 30° / 22°
అంచనా: MET Norway
ప్రస్తుతం హెచ్చరికలు లేవు